: క్రీస్తు బోధనలు అనుసరణీయం... వైయస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు


సమానత్వం,సౌభ్రాతృత్వం, సహనం, శాంతి, ప్రేమ, కరుణ వంటి క్రీస్తు బోధనలు అనుసరణీయమని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన, ఇక్కడి ఓపెన్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News