: కించపరిచేలా మాట్లాడితే రోజా నాలుక కోస్తా: మంత్రి సుజాత


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, దళితులను కించపరిచేలా ఎమ్మెల్యే రోజా మాట్లాడితే ఆమె నాలుక కోస్తానంటూ మంత్రి పీతల సుజాత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రోజాను చూసి చట్ట సభలకు రావాలంటే మహిళలు భయపడుతున్నారని, ఆమెపై జీవిత కాల నిషేధం విధించాలని అన్నారు. దళితుల ఓట్లతో ప్రతిపక్ష హోదాలో కూర్చున్న వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, తిరిగి వారినే అవమానిస్తున్నారని సుజాత ఆరోపించారు.

  • Loading...

More Telugu News