: సౌదీపై గురిపెట్టిన ఐఎస్ఐఎస్!


ఐఎస్ ఉగ్రవాద సంస్థ హిట్ లిస్ట్ జాబితాలో సౌదీ అరేబియా చేరింది. ఇటీవల సౌదీ దౌత్యంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 34 ఇస్లామిక్ దేశాలతో సంకీర్ణ సేన రూపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌదీని ఐఎస్ టార్గెట్ గా చేసుకుంది. గురువారం నాడు ఐఎస్ ఒక వీడియో విడుదల చేసింది. సంకీర్ణ సేనను రూపొందించడంపై మండి పడింది. సౌదీ అరేబియాకు సహకరించే ఒక వ్యక్తిని నిందిస్తూ అతని తలకు తుపాకీ ఎక్కుపెట్టి ఉండటాన్ని చూపించారు.

  • Loading...

More Telugu News