: పారిస్ మ్యూజియంలో మైక్రోస్కోపిక్ మోనాలీసా చిత్రం


ప్రపంచంలో ఎంతో అందమైన, ఖరీదైన మోనాలిసా చిత్రం ఇప్పుడు కొత్త రూపును సంతరించుకుంది. నానో టెక్నాలజీని ఉపయోగించి ఆమె చిత్రాన్ని ఓ పిక్సల్ కంటే తక్కువగా ఉండేలా పరిశోధకులు రూపొందించారు. ఐఫోన్ రెటీనా డిస్ ప్లే లా ఉండి, నిజమైన మోనాలీసా కంటే సుమారు పదివేల రెట్లు తక్కువగా ఈ నూతన వర్ణ చిత్రం కనిపిస్తూ ఆకర్షిస్తోంది. పారిస్ లోని లౌన్రే మ్యూజియంలో ఆ చిత్రాన్ని ఉంచారు. ఈ కొత్త మోనాలిసాను చూసిన వారంతా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు.

  • Loading...

More Telugu News