: 'అక్కినేని' హెల్త్ పై సునీల్ కామెంట్స్


'తడాఖా' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో హీరో సునీల్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో ఎన్ని సినీ ఫ్యామిలీలు ఉన్నా అక్కినేని కుటుంబం మాత్రం సపరేటు అని సునీల్ అన్నాడు. అక్కినేని హీరోలు కెరీర్ ఆరంభంలో ఎలా ఉన్నారో నేడూ అలానే ఉన్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇంతటి ఆరోగ్యం వారికి క్రమశిక్షణ మూలంగా సాధ్యపడి ఉంటుందని సునీల్ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News