: మీకంత సీను లేదంటూ, కేసీఆర్ పై విరుచుకుపడ్డ రేవంత్!


టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న వేళ, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ను లక్ష్యంగా చేసుకుని అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీని దెబ్బకొట్టాలన్నదే వారి ఆలోచనని, వారి ఉద్దేశం నెరవేరదని అన్న రేవంత్, కేసీఆర్ ఆగడాలు సాగనీయబోమని హెచ్చరించారు. వారు ఎన్ని రాజకీయాలు చేసినా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక సీట్లను తెలుగుదేశం గెలుచుకోనుందని జోస్యం చెప్పారు. ఇంకా రేవంత్ ఏమన్నారో ఈ వీడియోలో మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News