: టీ-20 2016లో ఇండియా మ్యాచ్ ల షెడ్యూల్ ఇది!


వచ్చే సంవత్సరం మార్చి 8 నుంచి ప్రారంభం కానున్న టీ-20, 2016 షెడ్యూల్ లో భాగంగా ఇండియా ఆడే మ్యాచ్ ల వివరాలు ఇవి. 1. మంగళవారం, మార్చి 15 - ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (నాగపూర్) 2. శనివారం, మార్చి 19 - ఇండియా వర్సెస్ పాకిస్థాన్ (ధర్మశాల) 3. బుధవారం, మార్చి 23 - ఇండియా వర్సెస్ ఏ గ్రూప్ క్వాలిఫయర్ (బెంగళూరు) 4. ఆదివారం, 27 మార్చి - ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (మొహాలి) కాగా, మహిళల క్రికెట్ పోటీల్లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే పోరు కూడా శనివారం, మార్చి 19న ధర్మశాలలోనే జరుగుతుంది. ఈ పోటీ డే మ్యాచ్ గా, ఆపై పురుషుల పోటీ డే/నైట్ మ్యాచ్ గా సాగుతుంది.

  • Loading...

More Telugu News