: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ ల బదిలీ


తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కృష్ణ భాస్కర్ - కరీంనగర్ మున్సిపల్ కమిషనర్, వర్షిణి - జడ్పీ సీఈవో మెదక్, ఆర్ హన్మంతు - పీఓ ఐటీడీఏ భద్రాచలం, అద్వైత్ కుమార్ సింగ్ - సబ్ కలెక్టర్ ఆసిఫాబాద్, కె.శశాంక - సబ్ కలెక్టర్ జగిత్యాల, శృతి ఓజా - సబ్ కలెక్టర్ వికారాబాద్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా శివకుమార్ నాయుడు బదిలీ అయ్యారు.

  • Loading...

More Telugu News