: టీడీపీలో ఆనం సోదరుల చేరికను ఆహ్వానిస్తున్నాం: సోమిరెడ్డి


కాంగ్రెస్ నుంచి ఆనం రాంనారాయణరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి టీడీపీలో చేరనుండటాన్ని తాము స్వాగతిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పార్టీకి, నాయకుడికి విధేయంగా ఉండేవాళ్లు ఎవరు చేరినా తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. పార్టీ అధినేత మాట, నిర్ణయం తమకు శిరోధార్యం అన్నారు. ఇదే సమయంలో కార్యకర్తల మనోభావాలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News