: ఢిల్లీలో జర్నలిస్టుల కనీస వేతనం రూ.25,000!


ఢిల్లీ అసెంబ్లీలో జర్నలిస్టుల సంక్షేమ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సర్కార్ ప్రవేశపెట్టింది. మజీత్యా కమిటీ సిఫార్సులను అమలు చేసేలా నిబంధనలను పొందుపరిచారు. ఈ నిబంధనల ప్రకారం జర్నలిస్టుల కనీసవేతనం రూ.25 వేలు, నాన్ జర్నలిస్టులకు రూ.17,500, పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లు, పితృత్వ సెలవులు వంటివి ఇందులో ఉన్నాయి.

  • Loading...

More Telugu News