: అంత గొప్ప నటుడ్ని నేను ఇంత వరకు చూళ్లేదు: రాంగోపాల్ వర్మ


తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పే రాంగోపాల్ వర్మ నుంచి కితాబులు అరుదుగా వస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ యాంగ్రీ యంగ్ మేన్ నానాపాటేకర్ పై వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన లాంటి నటుడ్ని తాను చూళ్లేదని రాంగోపాల్ వర్మ చెప్పారు. అంతటి అద్భుతమైన ప్రదర్శన తాను ఇంతవరకు చూళ్లేదని పేర్కొంటూ తన దర్శకత్వంలో 2013లో రూపొందించిన 'ది ఎటాక్స్ ఆఫ్ 26/11' సినిమాలోని నానాపాటేకర్ నటించిన ఓ సన్నివేశాన్ని వర్మ పోస్టు చేశాడు. ఈ సినిమాలో నానాపాటేకర్ పోలీస్ అధికారిగా నటించారు.

  • Loading...

More Telugu News