: గో ఎయిర్ ఫెస్టివల్ ఆఫర్...టికెట్ ప్రారంభ ధర రూ.691


ప్రముఖ విమానయాన సంస్థ గో ఎయిర్ రానున్న పండగలను దృష్టిలో పెట్టుకుని ఫెస్టివల్ ఆఫర్ ను ప్రకటించింది. పండగ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని వేర్వేరు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నామని గో ఎయిర్ తెలిపింది. ఈ ఆఫర్ లో భాగంగా టికెట్ ప్రారంభ ధర 691 రూపాయలని గో ఎయిర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద కొనుక్కునే టికెట్లపై వచ్చే జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీలోపు ప్రయాణించవచ్చని గో ఎయిర్ పేర్కొంది. విమాన యానం చవక ధరల్లో అందించాలన్న ఉద్దేశంతోనే తాము ఈ ఆఫర్లను ప్రకటించినట్టు గో ఎయిర్ సంస్థ తెలిపింది.

  • Loading...

More Telugu News