: వర్మ ఆత్మకథ 'గన్స్ అండ్ థైస్' రెడీ!


వివాదాస్పద సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలన విషయంతో వార్తల్లోకి వచ్చాడు. తాజాగా తన అత్మకథ అంటూ 'గన్స్ అండ్ థైస్' పేరిట ఓ పుస్తకాన్ని రాశానని, వచ్చే నెలలో అది మార్కెట్లోకి విడుదలవుతుందని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ మేరకు పుస్తకం కవర్ పేజీని కూడా పెట్టారు. ఈ బుక్ ను రూపా అనే పబ్లికేషన్స్ సంస్థ ప్రచురిస్తోందని వివరించారు. ఇందులో అమితాబ్ ను తాను 'ఇడియట్' అని సంబోధించిన విషయం, తనకు చీకటి సామ్రాజ్యంతో ఉన్న సంబంధాలు, తన కుటుంబ జీవితంలో ఉన్న మహిళల వివరాలు వెల్లడించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News