: చంద్రబాబుతో ముగిసిన పవన్ కల్యాణ్ భేటీ


ఏపీ సీఎం చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. పలు అంశాలపై బాబు, పవన్ లు చర్చించారని తెలిసింది.

  • Loading...

More Telugu News