: కాశ్మీర్ విషయంలో మోదీ మళ్లీ అదే తప్పు చేస్తున్నారు: ఒమర్ అబ్దుల్లా


జమ్ముకాశ్మీర్ పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ రూ.80 కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించారు. దానిపై ఆ రాష్ట్ర మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విమర్శలు చేశారు. "ప్రధాని మోదీ కాశ్మీర్ విషయంలో మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. రాష్ట్ర సమస్యలను రూపాయలు, పైసలతో కొలుస్తున్నారు" అని ఒమర్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News