: మార్కెట్లోకి హువాయ్ జీ 7 ప్లస్
హువాయ్ జీ 7 ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది. భారత్ మార్కెట్లోకి ఈ ఫోన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని సంస్థ ప్రతినిధులు వెల్లడించలేదు. ఈ కొత్త ఫోన్ ఫీచర్లు... 5.5 అంగుళాల స్క్రీన్, 3 జీబీ ర్యామ్, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 1.2 గిగా హెడ్జ్ ప్రాసెసర్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ, ఎస్డీ కార్డుతో 128 జీవీ వరకు పెంచుకునే సదుపాయం వంటి ఫీచర్లు హువాయ్ జీ 7 ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.