: ఇంటర్నెట్ కస్టమర్లకు ఐడియా 'ఫ్రీడమ్ ప్యాక్స్'


తమ కస్టమర్ల కోసం ఐడియా 'ఫ్రీడమ్ ప్యాక్స్' పేరుతో ఆఫర్లు ప్రకటించింది. విద్యార్థులు, గృహిణులను దృష్టిలో పెట్టుకుని ప్యాకేజీల్ని అందుబాటులోకి తెచ్చామని ఐడియా తెలిపింది. ఈ ఫ్రీడమ్ ప్యాక్స్ ద్వారా 28 రోజుల వ్యాలిడీటీతో రూ.100కే 300 ఎంబీ 2జీ డేటా, రూ.200కు 500ఎంబీ 3జీ డేటాని అందిస్తున్నట్టు పేర్కొంది. మార్కెట్ ధర కంటే 30 నుంచి 40 శాతం తక్కువ ధరలకే తాము ఇంటర్నెట్ ను అందిస్తున్నట్టు ఐడియా చెప్పింది.

  • Loading...

More Telugu News