: కమర్షియల్ యాడ్స్ లో నటించనంటున్న బాలీవుడ్ నటి


వాణిజ్య ప్రకటనలలో మాత్రం నటించనని అంటోంది బాలీవుడ్ నటి ఇషా గుప్తా. ‘కమర్షియల్ యాడ్స్‌లో నటించను. ఇటీవల ఒక ఉత్పత్తికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అందులో నటించిన నటులను బాధ్యులను చేస్తున్నారు. పలు సంస్థలు నకిలీ వస్తువులు తయారు చేసి మార్కెట్ చేసుకుంటున్నాయి. అందుకే ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల యాడ్స్‌లో నటించడం లేదు. భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని చెప్పింది ఈ భామ.

  • Loading...

More Telugu News