: ఓరుగల్లు గెలుపు ప్రపంచానికి తెలియాలి: మంత్రి కేటీఆర్


ఓరుగల్లులో తమ గెలుపు ప్రపంచానికి తెలియాలని మంత్రి కేటీఆర్ అన్నారు. అరవై ఏళ్లలో జరగని అభివృద్ధిని 60 నెలల్లో చేసి చూపుతామన్నారు. ‘వరంగల్ లో మా గెలుపు ఖాయమని గ్రహించిన ప్రతిపక్షాలు మా మెజార్టీ తగ్గించేందుకు పన్నాగం పన్నుతున్నాయి’ అని కేటీఆర్ అన్నారు. తాము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టామన్నారు. తండాలను పంచాయతీలుగా చేస్తామన్నారు. పేదల బస్తీల్లో తిరిగి వారి సమస్యలు తెలుసుకున్న ఏకైక సీఎం కేసీఆరే అని కేటీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News