: నెల్లూరు దర్గాను సందర్శించిన అల్లరి నరేష్


తన నటన ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ప్రముఖ సినీ నటుడు అల్లరి నరేష్ నెల్లూరు ఏఎస్ పేటలోని ఖాజానాయక్ రసూల్ దర్గాను సందర్శించారు. నరేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అల్లరి నరేష్ దర్గాకు వచ్చాడన్న విషయం తెలియడంతో అభిమానులు భారీగా అక్కడికి తరలివచ్చారు. తమ అభిమాన హీరోను కలిసినందుకు సంతోషించిన అభిమానులు ఆయనతో ఫొటోలు దిగారు.

  • Loading...

More Telugu News