: స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధర


దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధర స్వల్పంగా తగ్గింది. లీటర్ పెట్రోల్ పై 50 పైసలు తగ్గిస్తున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. తగ్గిన ధర నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. ఇక డీజిల్ ధర యథాతథంగా ఉంది. కాగా రెండు వారాల కిందటే డీజిల్ ధరను రెండు రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News