: జీహెచ్ఎంసీలో వార్డుల పునర్విభజన ముసాయిదా విడుదల


జీహెచ్ఎంసీలో వార్డుల పునర్విభజన ముసాయిదా విడుదలైంది. గ్రేటర్ హైదరాబాద్ ను 150 వార్డులుగా విభజిస్తూ భౌగోళిక సరిహద్దులు నిర్ణయించారు. గతంలో కూడా 150 వార్డులు ఉన్నప్పటికీ వార్డుల మధ్య జనాభా వ్యత్యాసం తగ్గిస్తూ సరిహద్దులు మార్చారు. ఈ క్రమంలో కోర్ ఏరియాలోని కొన్ని నియోజకవర్గాల్లో వార్డులు కనుమరుగయ్యాయి. శివారు ప్రాంతాల్లో వార్డుల సంఖ్య పెరిగింది. కొన్ని చోట్ల వార్డుల పేర్లు మారాయి. ముసాయిదాపై నవంబర్ 3వ తేదీ వరకు ప్రజాభిప్రాయాలు స్వీకరించనున్నారు.

  • Loading...

More Telugu News