: కార్బన్ నుంచి కొత్త ఫోన్ విడుదల
భారత మార్కెట్లోకి టైటానియమ్ ఎస్205 ప్లస్ పేరుతో కార్బన్ మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. దీని ధర రూ.6790 గా కార్బన్ సంస్థ ప్రకటించింది. ఈ-కామర్స్ వెబ్ సైట్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నట్లు సంస్థ పేర్కొంది. ఇక ఈ కొత్త ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. 5 అంగుళాల టచ్ స్ర్కీన్, 1.2 గిగా హెడ్జ్ ప్రాసెసర్, 2జీబీ రామ్, 16జీబీ ఇంటర్నల్ మెమొరీ, 8 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 3.2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్