: ప్రత్యేక హోదాపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదు: ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ


ప్రత్యేక హోదాపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. రైతులు ఎప్పుడు చనిపోతారా, వారి కుటుంబాలను ఎప్పుడు ఓదార్చుదామా అని జగన్ ఎదురుచూస్తున్నారని విమర్శించారు. ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని కేఈ చెప్పారు. వచ్చే ఏడాది నుంచి రూ.6,600 కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News