: శంకుస్థాపనకు హాజరుకాని వ్యక్తి ఇప్పుడెందుకు వచ్చారు?: జగన్ పై మంత్రి నారాయణ ఫైర్


అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్న వైకాపా అధినేత జగన్ పై మంత్రి నారాయణ మండిపడ్డారు. శంకుస్థాపనకు హాజరుకాని వ్యక్తి ఇప్పుడెందుకు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ని మరో బీహార్ లా మార్చేందుకు జగన్ యత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్ చేస్తున్న వ్యాఖ్యలతో రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పడిపోయే ప్రమాదం ఉందని విమర్శించారు. అమరావతి శంకుస్థాపనపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగిందని చెప్పారు.

  • Loading...

More Telugu News