: ఏపీలో మూడు విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకం


ఏపీలో మూడు విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ ఛాన్సలర్ లను నియమించింది. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీగా దుర్గా భవానీ, జేఎన్టీయూ-అనంతపురం ఉపకులపతిగా ఎంఎంఎం సర్కార్, ద్రవిడ విశ్వవిద్యాలయం వీసీగా సత్యనారాయణను నియమించారు. దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

  • Loading...

More Telugu News