: పెళ్లికి పిలవలేదు...బిల్లు మాత్రం పంపింది: హాలీవుడ్ నటుడి ఆవేదన


ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ కుమార్తె ఇసబెల్ ఈ మధ్యే ప్రియుడు మార్క్ పార్కర్ ను లండన్ లోని అంత్యంత ఖరీదైన డోర్నెస్ట్ హోటల్ లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం చేసుకున్న ఇసబెల్, భర్తతో కలసి హనీమూన్ కు వెళ్లిపోయింది. పెళ్లి బిల్లును తీసుకోకుండా తన తండ్రికి పంపింది. బిల్లు సెటిల్ చేసిన టామ్ క్రూజ్, వివాహానికి ఆహ్వానం పంపలేదు కానీ బిల్లు పంపిందని ఆవేదన చెందాడట. ఇసబెల్ తండ్రినే కాదు, వివాహం రోజున అదే నగరంలో ఉన్న తల్లి నికోల్ కిడ్మాన్ ను కూడా ఆహ్వానించకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News