: అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులిచ్చాం: జవదేకర్


ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులను ఇచ్చేశామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన అన్ని సహాయ, సహకారాలను కేంద్రం అందిస్తుందని తెలిపారు. గతంలో రాజధానుల నిర్మాణంలో అవలంబించిన విధానాన్నే అమరావతి విషయంలో కూడా పాటిస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు ఉండవని తెలిపారు.

  • Loading...

More Telugu News