: రెండో వన్డేలో భారత్ ఘన విజయం
ఇండోర్ లో జరిగిన రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై 22 పరుగుల తేడాతో టీమ్ ఇండియా ఈ విజయాన్ని కైవసం చేసుకుంది. భారత కెప్టెన్ ధోని వ్యూహాలు, స్పిన్ మాయా జాలం ఫలించడంతో సఫారీలు ఓటమి పాలయ్యారు. స్కోర్ వివరాలు.. భారత్: 247/9, దక్షిణాఫ్రికా: 225 పరుగులు ఆలౌటయ్యారు. భారత్ బ్యాటింగ్: ధోని 92 నాటౌట్, రహానె 51, ధావన్ 23, హర్భజన్ 22 భారత్ బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 3, అక్షర్ పటేల్ 3, హర్భజన్ 2 దక్షిణాఫ్రికా బౌలింగ్ : స్టెయిన్ 3, మెార్కెల్ 2, తాహిర్ 2 దక్షిణాఫ్రికా బ్యాటింగ్ : డుప్లెసిస్ 51, డుమిని 36, డికాక్ 34,