: ఈ మ్యాచ్ ఎలా సాగుతుందో..


నేటి సాయంత్రం గేల్ కురిపించిన పరుగుల వర్షంలో తడిసి ముద్దయిన క్రికెట్ అభిమానుల కోసం మరో మ్యాచ్ ఎదురుచూస్తోంది! ఢిల్లీలో మరికాసేపట్లో ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా, రాజస్థాన్ రాయల్స్ తో పోరులో ఫామ్ దొరకబుచ్చుకున్న సెహ్వాగ్.. ఈ మ్యాచ్ లో గేల్ స్ఫూర్తిగా చెలరేగుతాడేమో చూడాలి!.

  • Loading...

More Telugu News