: హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఫ్యాన్ ఊడి పడి బాలుడికి గాయాలు


హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆసుపత్రిలోని ఓ గదిలో సీలింగ్ ఫ్యాన్ ఊడి కిందకు పడింది. దాంతో గదిలో ఉన్న ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వైద్యులు బాలుడికి చికిత్స అందిస్తున్నారు. బాలుడికి గాయాలవడంతో అతని తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

  • Loading...

More Telugu News