: ఎమ్మెల్యే పువ్వాడపై మంత్రి తుమ్మల వేసిన పిటిషన్ కొట్టివేత


మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పై ఆయన వేసిన పిటిషన్ ను ఈరోజు కోర్టు కొట్టివేసింది. ఖమ్మం సెగ్మెంట్ లో పువ్వాడ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ మంత్రి తుమ్మల పిటిషన్ దాఖలు చేశారు. దానికి తగిన ఆధారాలు లేవంటూ కోర్టు ఈ సందర్భంగా ప్రకటించింది.

  • Loading...

More Telugu News