: కుక్కపిల్ల ధాటికి ఎలుగు బంట్లు పరారు!.. ఆ వీడియో మీరూ చూడండి


ఒక్కొక్క ఎలుగుబంటు బరువు సుమారు 45 కిలోలు. అట్లాంటివి రెండు ఎలుగుబంట్లు. వాటిని తరిమి కొట్టింది ఒక బుల్లి ఫ్రెంచ్ బుల్ డాగ్. అయితే, వాటిని తరిమి కొట్టాల్సిన అవసరం కుక్కపిల్లకేముంది అనేగా మీ డౌట్? అయితే చదవండి.. అమెరికాలోని మన్రోవియాలో ఒక తోటకు ఈ కుక్క పిల్ల కాపలాకాస్తోంది. అదే సమయంలో రెండు ఎలుగుబంట్లు ఆ తోటలోకి చొరబడ్డాయి. అంతే..ఆ కుక్కపిల్ల తన ప్రతాపం చూపింది. వాటిపై ఎడతెరిపి లేకుండా మొరుగుతూ అక్కడి నుంచి ఎలుగుబంట్లను తరిమికొట్టింది.

  • Loading...

More Telugu News