: రేపు చండీగఢ్ కు రాష్ట్రపతి ప్రణబ్


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపు చండీగఢ్ వెళ్లనున్నారు. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ రూరల్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దక్షిణ, మధ్య ఆసియాలో శాంతి పరిరక్షణ, కో-ఆపరేటివ్ డెవలప్ మెంట్ సదస్సును ఆయన ప్రారంభించనున్నారు. రెండురోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో శాంతి పరిరక్షణతో పాటు మొదలైన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఇదే సదస్సుకు గురువారం నాడు హాజరవుతారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News