: భారత్ లో పెట్టుబడులు పెడతాం: ఆపిల్ సంస్థ సీఈఓ


భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలంటూ ఆపిల్ సంస్థను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఆపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ తో ప్రధాని చర్చించారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆపిల్ సంస్థను మన దేశంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని మోదీ హామీ యిచ్చారు. మోదీ విజ్ఞప్తి కి టిమ్ అంగీకరించారని భారత విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News