: చరిత్రలో ఇంతవరకు లేని విధంగా... కొత్త ప్రయోగం చేయబోతున్న కేసీఆర్


టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో ఇంత వరకు లేని విధంగా, కొత్త ప్రయోగం చేయబోతున్నారు. శాసనసభ హాలులోనే ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఆయన సిద్ధమయ్యారు. శాసనసభలో ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భం ఇంతవరకు లేదు. ఈ నెల 29వ తేదీన రైతుల ఆత్మహత్యలపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా, ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనికోసం, అసెంబ్లీ హాలులోని నలువైపులా పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News