: డబ్లిన్ లో ప్రధాని మోదీ


భారత ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ చేరుకున్నారు. ఐర్లాండ్ ప్రధాని ఎండా కెన్నీతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. పౌర, ఆర్థిక సంబంధాలపై చర్చిస్తారు. అనంతరం ఐర్లండ్ లో ఉన్న ప్రవాస భారతీయులనుద్దేశించి మోదీ ప్రసంగం ఉంటుంది. సాయంత్రం ఇక్కడి నుంచి బయలుదేరి అమెరికాకు ప్రధాని బయలుదేరతారు. గత 60 ఏళ్లలో ఐర్లాండ్ దేశంలో పర్యటిస్తున్న తొలి ప్రధాని మోదీనే. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ తన ఐర్లాండ్ పర్యటన చారిత్రాత్మకమైనదని అన్నారు.

  • Loading...

More Telugu News