: నగరంలోని ప్రధాన కూడళ్లలో నిలిచిపోయిన మెట్రో పనులు


హైదరాబాదులోని ప్రధాన కూడళ్లలో మెట్రో రైలు పనులు నిలిచిపోయాయి. గణేష్ విగ్రహాల నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో, ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. కూకట్ పల్లి, పంజాగుట్ట, అమీర్ పేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మొజాంజాహి మార్కెట్ సహా పలు ప్రధాన కూడళ్లలో మెట్రో పనులను తాత్కాలికంగా ఆపివేశారు. దీంతో, రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బందులు కొంత మేర తగ్గినట్టయింది.

  • Loading...

More Telugu News