: తెలంగాణలో నాలుగు రిజర్వ్ పోలీస్ బెటాలియన్ల ఏర్పాటుకు ఉత్తర్వులు


తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నాలుగు రిజర్వ్ పోలీస్ బెటాలియన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఈ బెటాలియన్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ప్రతి బెటాలియన్ కు రూ.35 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News