: ప్రధానికి వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పిన ట్విట్టర్


ప్రధాని నరేంద్ర మోదీ 66వ పడిలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని సామాజిక మాధ్యమం ట్విట్టర్ వినూత్న ఏర్పాట్లతో ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. మోదీ ట్విట్టర్ పేజ్ ఓపెన్ చేయగానే రంగురంగుల యానిమేటెడ్ బెలూన్లు ఎగిరేలా ఏర్పాట్లు చేసింది. అలాగే ప్రధాని ట్విట్టర్ ఖాతా తెరిచిన ప్రతిసారీ ఈ బెలూన్లు ఎగిరేలా ఏర్పాట్లు చేసింది.

  • Loading...

More Telugu News