: ముగిసిన కేసీఆర్ చైనా పర్యటన... హైదరాబాదుకు పయనం


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటన నేటితో ముగిసింది. చివరగా హాంకాంగ్ లో పర్యటించిన ఆయన అక్కడి నుంచి తన బృందంతో కలిసి స్వదేశానికి పయనమయ్యారు. రాత్రి 8 గంటల సమయంలో కేసీఆర్ బృందం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడుల సేకరణ లక్ష్యంగా ఈ నెల 7వ తేదీన కేసీఆర్, ఆయన బృందం చైనా పర్యటనకు బయలుదేరి వెళ్లింది.

  • Loading...

More Telugu News