: టాలీవుడ్ భామల పారితోషికాల వివరాలు ఇవిగో...!
తెలుగు సినీ అభిమానులను తమ అందంతో అలరించిన ముద్దుగుమ్మలు కొందరైతే, అందానికి అభినయాన్ని కూడా జోడించి సత్తాచాటిన భామలు మరికొందరు. వారికి సంబంధించిన ఏ విషయమైనా జనాలకు ఆసక్తిదాయకంగానే ఉంటుంది. టాలీవుడ్ భామలు ఒక్కో సినిమాకు తీసుకుంటున్న పారితోషికం వివరాలను ఓ పత్రిక రాబట్టింది. ఆ వివరాలేంటో మనమూ చూద్దాం. అనుష్క ... 2 కోట్లకు పైగానే నయనతార ... 2.25 కోట్లకు పైన సమంత ... 1.25 నుంచి 1.75 కోట్లు శ్రుతిహాసన్ ... 1.25 నుంచి 1.50 కోట్లు కాజల్ అగర్వాల్... 1 నుంచి 1.25 కోట్లు తమన్నా ... 1 నుంచి 1.25 కోట్లు రాశీఖన్నా ... 50 నుంచి 75 లక్షలు రకుల్ ప్రీత్ సింగ్ ... కోటి వరకు హన్సిక ... 75 లక్షల నుంచి కోటి వరకు నిత్యామీనన్ ... 50 నుంచి 60 లక్షలు త్రిష ... 50 లక్షలకు పైన శ్రియ ... 50 లక్షల వరకు రెజీనా ... 25 నుంచి 50 లక్షలు అంజలి ... 50 లక్షల వరకు లావణ్య త్రిపాఠీ ... 35 లక్షలు తాప్సి ... 30 లక్షలు