: తూర్పు గోదావరి జిల్లా వైసీపీ నేత ఇంట్లో బంగారం, నగదు చోరీ


తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రావిపాటి రామచంద్రరావు నివాసంలో దొంగతనం జరిగింది. గత అర్ధరాత్రి ఇంట్లో అంతా నిద్రలో ఉండగా చొరబడిన దొంగలు 100 కాసుల బంగారం, 6వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని ఉదయం గమనించిన రావిపాటి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News