: రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ స్వామి స్వరూపానంద్రేంద


రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విశాఖ శారదా పీఠం అధిపతి స్వామి స్వరూపానంద్రేంద మండిపడ్డారు. రాష్ట్రం నుంచి అలహాబాద్ (ఉత్తరప్రదేశ్ రాష్ట్రం)లో జరుగుతున్నకుంభమేళాకు వెళ్ళే క్తుల కోసం వసతులను కల్పించకపోవడాన్ని స్వామి ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News