: దొరికిన డబ్బుతో లాటరీ టికెట్ కొని రూ. 6.66 కోట్లు కొట్టేశాడు!


అదృష్టం తరుముకు వస్తే అలాగే ఉంటుంది. ఎక్కడైనా రోడ్డుపై ఓ కరెన్సీ నోటు దొరికితే, అదే ఎంతో అదృష్టమని భావిస్తాం. ఇక అదే నోటు కోట్లాది సంపదను దగ్గర చేస్తే... అదింక లక్ష్మీ కటాక్షమే! కాలిఫోర్నియా నివాసి హ్యూబర్ట్ టాంగ్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. రోడ్డుపై నడిచి వెళుతుంటే ఓ 20 డాలర్ల నోటు దొరికింది. ఈ డబ్బుతో హ్యూబర్ట్ రెండు లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. వీటిల్లో ఒక దానికి బంపర్ ప్రైజ్ తగిలింది. దీంతో హ్యూబర్ట్ కు రూ. 6.66 కోట్ల ప్రైజ్ మనీ అందింది. ఇప్పుడు అతని ఆనందానికి హద్దులు లేవు.

  • Loading...

More Telugu News