: రిషితేశ్వరిది ఆత్మహత్యే... ఫోరెన్సిక్ నివేదిక వెల్లడి


ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఈరోజు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడైంది. ఆమెది ఆత్మహత్యేనని నివేదిక నిర్ధారించింది. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న ముగ్గురు విద్యార్థులే ఈ కేసులో నిందితులని నివేదిక తేల్చి చెప్పింది. కాగా కేసుకు సంబంధించి రెండు రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News