: నగల దుకాణం వెనుకగా రంధ్రం చేసి బంగారం చోరీ


చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలో బంగారం చోరీ జరిగింది. అక్కడి మహాలక్ష్మీ పాన్ బ్రోకర్ (వడ్డీ వ్యాపారి) అనే నగల దుకాణంలో అర్ధరాత్రి రెండు కేజీల బంగారం, రూ.లక్ష విలువైన వెండిని దుండగులు ఎత్తుకెళ్లారు. దుకాణానికి వెనక వైపు రంధ్రం చేసి లోపలికి వెళ్లిన దుండగులు బంగారాన్ని అపహరించారు. దుకాణం యాజమాని రాజేష్ వెంటనే ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News