విశాఖ జిల్లా దుంబ్రిగూడ మండలం సొవ్వ వద్ద ఉపాధి కూలీలపై అనూహ్యంగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 60 మంది కూలీలకు గాయాలయ్యాయని తెలిసింది.