: నెల్లూరులో 10వేల మంది మహిళలకు బీమా ప్రీమియం చేయించిన వెంకయ్య
నెల్లూరు జిల్లాలోని వెంకటాచలంలో స్వర్ణభారతి ట్రస్టులో ఈ రోజు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. తన శాఖ సొంత నిధులతో 10వేల మంది మహిళలకు బీమా ప్రీమియం చెల్లించారు. ఈ సందర్భంగా ఆ మహిళలు వెంకయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.