: నేటినుంచి ఐసెట్ హాల్ టికెట్లు


నేటినుంచి ఐసెట్ హాల్ టికెట్లను దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఐసెట్ కన్వీనర్ ఆచార్య కె.ఓంప్రకాశ్ తెలిపారు. హాల్ టికెట్ల కోసం www.icet2013.net వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని చెప్పారు. కాగా, హాల్ టికెట్లలో సవరణల కోసం కన్వీనర్ ను icetconvenor2013@gmail.com ద్వారా సంప్రదించాలని వివరించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం మే 17వ తేదీన ఐసెట్-2013 ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News